PART TIME INSTRUCTORS RECRUITMENT NOTIFICATION

Notification released for recruitment of Part time instructors in UP and High Schools in Visakhapatnam District. The Details are as follows:
RVM PARTTIME INSTRUCTORS RECRUITMENT APPLICATION FORM CLICK HERE
ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో ( 6 నుండి 8వ తరగతి విద్యార్ధుల సంఖ్య 100 పై బడిన) ఉచిత నిర్బంద విద్యను అమలు పరచటకుగాను, రాజీవ్ విద్యామిషన్(ఎస్.ఎస్.ఎ) విశాఖపట్నం వారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేర 196 Art Education 180 Physical Education 221 Work Education Part time instructors జిల్లాలో 4500/- గౌరవవేతనంతో నియమించుటకు పత్రికా ప్రకాటన ప్రోజెక్ట్ అధికారి వారు తెలియజేయుచున్నారు.
వయస్సు : 01.07.2012 నాటికి 39సం. లొపు వయస్సు కల్గియుండవలెను
SC,ST & BC అభ్యర్ధులకు 44 సం.లోపు వికలాంగులకు 49 సం.వయస్సు కల్గియుండవలెను.
అర్హతలు : Part time instructors for Art Education 10 వ తరగతి లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణత. డిప్లోమొ లేదా సర్టీఫికేట్‍ డ్రాయింగ్, కమర్షీయల్ అర్ట్స్,ఫైన్ అర్ట్స్ , అర్కిటెక్చర్, పెయిన్టింగ్, స్కల్చర్,మ్యూజిక్,డాన్స్ లేదా హైయర్ గ్రేడ్ డ్రాయింగ్ లొ సర్టీఫికేట్‍ లేదా టెక్నికల్ టీచర్ సర్టీఫికేట్‍ ఆంద్రప్రధశ్ ఫ్రభుత్వంచే పొందినది.
Part time instructors for Health and Physical Education : Intermediate and an Under Graduate Diploma in Physical Education or Degree and B.PEd.
Part time instructors for Work Education :
1. 10 వ తరగతి లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణత
2. వడ్రంగం,చేనేత,కుట్టు, అద్దకం మొదలగు వృత్తులందు ఐ.టి.ఐ లేదా జిల్లా సాంకేతిక కేంద్రమువారి నుండి పొందిన ధృవపత్రం
3. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే జారిచేయబడిన టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ (టి.టి.సి) గాని కల్గియుండవలెను. పై అర్హత గల అభ్యర్దులు సెప్టెంబర్ 15 వ తేది లోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునందు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన మార్కల లిస్ట్ లతో పాటు కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ పత్రములు ఇతర 
 యోడేటాతో పూర్తి స్ధాయి దరఖాస్తులను అందజేయవలెను
SCHEDULE
Last date for receipt of applications - 15-09-2012
Preparation of merit list - 17th to 21st Sep’12
Conduct of interview - 22nd to 24th Sep’12
Finalization of selection of candidates - By 25-09-2012
Issue of posting orders - 27-09-2012
Reporting to duty - 29-09-2012
   


Previous Post Next Post

LATEST JOBS